వినాల్సిన ఒక మాట!
మనకి ఇష్టం అయిన వాళ్ళు మన జీవితంలో నుంచి వేరే దారికి వెళ్ళటం వేరు, జీవితం నుంచే వెళ్ళిపోవటం వేరు. ఆ రెండు నెలలు ముందు వరకు తెలియనేలేదు నిశ్శబ్దం, చీకటితో చెలిమి భారంగా ఉన్న కానీ అవసరం అని తోడయితే ఎలా ఉంటుంది అనేది, ఇది నా స్నేహితురాలు “చిత్ర” కథ, వాళ్ళ నాన్న గారు కాలం చేసి రెండు నెలలు దాటింది, తను బయటకి వచ్చిందే లేదు. మనకి తెలిసిందే కదా అమ్మాయికి ఎప్పుడు […]
